Pages

Journalist Journy..A Journey for truth

జర్నలిష్టుగా నా జర్ని(ప్రయాణం) లో జరిగిన విషేషాలు...కష్టాలుకావచ్చు నష్టాలు కావచ్చు...జర్నలిష్టుగా నా అనుబవాలే కాక...నేను చేసిన ష్టోరీల వెనుకవున్న...వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తనుతప్పులుంటే మన్నించండి స్నేహితులుగా సలహాలుఇవ్వండి..కొత్తగా మీడియాలోకి వచ్చేవారికి నా ఈ బ్లాగ్ సహాయపడుతుందని ఆసిస్తాను

click this

Tuesday, June 15, 2010

యూత్ టార్గెట్ గా రొమాన్స్ సెల్ఫొ నెట్ వర్క్

మీ కు ఇలాంటి మెస్సేజ్ లు వచ్చేవుంటాయి...కాని మనం వాటిని అంతగా పట్టించుకో లేదు...కాని ఎందుకా ఆ మెస్సేజ్ లు చూసి ఇవి యువతను ఎంత ఎట్రాక్టు చేస్తున్నాయొ ఆరా తీయగా....అమ్మాయిల తో మాట్లాడదా మన్న యువకుల సరదా యువకుల జేబులుకాలీ చేస్తున్నాయి..అది ఎలాగో చూద్దామా..?మీకో SMS వస్తుంది మీరు ఒంటరిగా వున్నర అమ్మాయిల తో మాట్లడాలి అనుకుంటున్నారా..హాట్ గర్ల్ తొ మాట్లాడాలంటే 55365 కు ఫోచేయమని ఆ మెస్సేజ్ సారాంశం...టెప్ట్ అయి ఫోన్ చేశారో...చెప్పడంకాదు మీరే జీ 24 గంటలు స్పెషల్ ష్టోరీ చూడండి ..

2 comments:

  1. ఇదే లైన్‌తో నేనొక స్టోరీ చేద్దామనుకున్నాను మా చానెల్ కోసం.
    కుదరలేదు. వాల్యూ యాడెడ్ సర్వీస్ వాడుతూ జేబులు గుల్ల చేసుకునే వారికి మీ స్టోరీ కళ్లు తెరిపిస్తుందని ఆశిద్దాం.

    ReplyDelete

 

Sample text

Sample Text

Sample Text